
Karepaaku
'కరేపాకు' కథలన్నీ పల్లె ప్రజల మనస్తత్వాలను ఆవిష్కరిస్తాయి . స్త్రీల అగచాట్లను చిత్రీకరిస్తాయి .వాటితో పాటు వాళ్ల నిత్యజీవితంలోని అందచందాలను, కుటుంబ వ్యక్తులతో వారికున్న బంధాలను వ్యక్తీకరిస్తాయి . ఆడవాళ్ల అభిప్రాయాలను కరేపాకులా తీసిపారేసే పురుషాధిక్య సమాజానికి చెంప పెట్టు ఈ కథా సంపుటి . ఈ కథల లోని భావ సౌందర్యంతో పాట, చిత్తూరి మాండలికంలోని సొబగులు కథల్ని పట్టి చదివిస్తాయి . పాఠకునిలో ఆ పదజాలం గురించి తెలుసుకోవాలనే ఆసక్తిని రేకెత్తిస్తాయి.
- ISBN
- 9788196307578
- Kieli
- Telugu
- Paino
- 310 grammaa
- Julkaisupäivä
- 20.6.2023
- Kustantaja
- Kasturi VIjayam
- Sivumäärä
- 116
