
MADHUMAMJEERAALU
ఒక స్పూర్తి కలిగించే వార్త చదివినా, దృశ్యం చూసినా దానిలోని కదిలించే గుణం, అవ్యక్తభావన రచయిత లేదా రచయిత్రి మదిలో పడితే అక్షరాన్ని ఆయుధంగా మలచుకుని వారు ఆ సంఘటనను సృజనాత్మకతతో, కల్పనతో ఓ కవితగానో, ఓ కథగానో, నవలగానో రూపాంతరం చేసి దానిని అనేకమందికి చేరవేయటం ద్వారా విశ్వవ్యాప్తి చేస్తారు. ఆ కోవకు చెందినవే నా "మధుమంజీరాలు" .
- ఉప్పలూరి మధుపత్ర శైలజ
- ISBN
- 9788196915049
- Språk
- Telugu
- Vikt
- 310 gram
- Utgivningsdatum
- 2024-04-25
- Förlag
- Kasturi VIjayam
- Sidor
- 198
