Gå direkt till innehållet
Navvula Junction
Spara

Navvula Junction

216 kr
Lägsta pris på PriceRunner

ఏమిటి? కార్టూన్ పుస్తకం తెరిచి ముందు మాట కూడా చదవాలనుకుంటున్నారా? భలే. మీరు అసలు సిసలైన జిజ్ఞాసువు.

వర్చస్వి బొమ్మలు 'మాట్లాడతాయి'. కొన్ని కార్టూన్లు 'అల్లరి' కూడా చేస్తాయి. ఈ పుస్తకంలో ప్రతి బొమ్మ ఒక 'కథ' చెప్తుంది. పాఠకులు ముచ్చటపడతారు. పెద్దలు ఎప్పుడో మరిచిపోయిన తమ నవ్వును గుర్తు చేసుకుంటారు.అవును. ఈ పుస్తకం మిమ్మల్ని చిన్న పిల్లగాడిని చేస్తుంది.

కనుబొమ్మలపై బొమ్మలు నాట్యం చేస్తుంటే...వేడి కాఫీ తాగుతూ మొదటి పేజీ తెరవండి. భోజనం వరకు నవ్వుతూనే ఉంటారు. అలా ఈ పుస్తకం మీ పెదవులపై చిరునవ్వు చిందించాలని కోరుకుంటున్నాను.

ఇక ఆలస్యం దేనికి? నవ్వుల ప్రపంచంలోకి అడుగుపెట్టండి.

ISBN
9788198272980
Språk
Telugu
Vikt
310 gram
Utgivningsdatum
2025-04-23
Förlag
UNKNOWN
Sidor
158