Gå direkt till innehållet
Atomic Habits
Spara

Atomic Habits

inbunden, 2024
Telugu
37,10 €
అటామిక్] హాబిట్స్] ప్రపంచ వ్యాప్తంగా మిలియన్] కాపీలకు పైగా అమ్ముడయిన సంచలనాత్మక పుస్తకం 'అటామిక్] హాబిట్స్]'. సులభంగా మంచి అలవాట్లని పెంచుకోవడానికి, చెడు అలవాట్లను విచ్ఛిన్నం చేసుకోవడానికి ఎన్నో ప్రాక్టికల్] మార్గాలని ఈ పుస్తకం అందిస్తుంది. అతిచిన్న మార్పులు గొప్ప ఫలితాలకి మార్గం ఎలా వేస్తాయో తెలియజేస్తుంది. న్యూరోసైన్స్] మనస్తత్వ శాస్త్రాల ఆధారంగా అసాధ్యమైన ఫలితాలను సుసాధ్యం చేసుకునే పలుమార్గాలని సరళంగా, సులభశైలిలో అందించినదే 'అటామిక్] హాబిట్స్]'. జేమ్స్] క్లియర్].
ISBN
9789355435477
Språk
Telugu
Vikt
446 gram
Utgivningsdatum
2024-07-15
Sidor
250