చక్కని కండగల తెలుగు భాషకు కలకండ చేర్చి ప్రేమను అందులో రంగరించి అక్షర మాలికలు అల్లిన సంస్కారవంతమైన కవి ఆకుల రఘురామయ్య. తన జ్ఞాపకాల పందిరిలో కదిలే మెదిలే భావాలను స్మృతులను అలతి అలతి …
గౌరీశంకర్ గారి కలం నుండి వెలువడిన 'ఓ కలం జ్ఞాపకం'లో విశ్వనరుడు జాషువా, గురజాడ, కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, చలం, కొడవటిగంటి, జంధ్యాల, తిరుమల రామచంద్ర, పాలగుమ్మి పద్మరాజు, …